పుట్టింప నీవంచు బోషింప నీవంచు
                                        
                                        గిట్టింప నీవంచు  	గీర్తింతును
                                        
                                        వట్టి పనికి మాలి - నట్టి మానవుల చే
                                        
                                        పట్టి రక్షింప బా - ధ్యుండవంచు -
                                        
                                        దట్టమైన కృపను - దరిజేర్చ నాకిచ్చి
                                        
                                        పట్టయి నిలచియుండు - ప్రభుడవంచు
                                        
                                        గట్టడచే గడ - ముట్టుదనుక నా
                                        
                                        పట్టుకొలది నిన్ను - బ్రస్తుతింతు||నన్ని||