ప్రతిక్షణం స్తుతియించెద
                                        
                                        ప్రభుయేసు ప్రేమ ఘనత
                                        
                                        ప్రతి  దినము కొనియాడెద
                                        
                                        ప్రభు  యేసు దివ్యచరిత
                                        
                                        ప్రతి నోట పాడాలి
                                        
                                        ఒక చక్కని తియ్యనిపాట
                                        
                                        ప్రతి చోట పాడాలి
                                        
                                        ప్రభుమేలుల గూర్చి
                                        
                                        ఓ...దేవ మహాదేవ-నీకె స్తోత్రము
                                        
                                        సంపూర్ణ హృదయంతో
                                        
                                        ధ్యానించెదం
                                        
                                        ఓ దేవ మహరాజ-నీకే చెల్లును ||ప్రతి||