AG 61 సహాయం చేయు శిఖరములను
                
                
                
                
                 
                
                
                
                    
                        
                            
                                Versi
                                Version
                                1
                            
                        
                        
                            
                                
                                    
                                        సహాయం చేయు శిఖరములను
                                    
                                        చూచెదను భూమి ఆకాశము చేసిన
                                    
                                        కర్తను చూచెదను
                                    
                                
                                
                             
                        
                            
                                
                                    1
                                    
                                        
                                        కాలు తల్లడిల్ల విడువను
                                        
                                        కాచే దేవుడు కునుకడు
                                        
                                        ఇశ్రాయేలున్ కాచువాడు
                                        
                                        ఎన్నడు నిద్రించడు
                                        
                                        లల్లల్లా లల్లల్లా
                                        
                                     
                                
                                
                             
                        
                            
                                
                                    2
                                    
                                        
                                        ప్రభువు నన్ను గాచును
                                        
                                        నాకు నీడగా ఉండును
                                        
                                        పగలంతా రాత్రియంతా
                                        
                                        కాచుచున్నాడు
                                        
                                     
                                
                                
                             
                        
                            
                                
                                    3
                                    
                                        
                                        ప్రభువే పలు కీడులన్ని
                                        
                                        తప్పించి నన్ను కాపాడును
                                        
                                        ఆయనే ఆత్మను
                                        
                                        అనుదినం కాపాడును
                                        
                                     
                                
                                
                             
                        
                            
                                
                                    4
                                    
                                        
                                        పోవునప్పుడు కాచును
                                        
                                        వచ్చునప్పుడు కాచును
                                        
                                        ఇప్పుడును ఎప్పుడును
                                        
                                        ఎల్లప్పుడు కాచును.
                                        
                                     
                                
                                
                             
                        
                     
                
                
                
             
         
        
            
            
            
            OK
            
            Terima kasih untuk bantuannya. Link sudah kami terima. Kami akan memprosesnya terlebih dahulu.
            
         
     
 
    
    
    
    
      © 2010–2025 Tim Alkitab
      © 2010–2025 Quick Bible Team
    
    
    